Breaking News

మా నాన్న చెప్పుతో కొడతానన్నారు: అల్లు శిరీష్


‘ABCD’కి తన వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పారు. తను చదువుకునే రోజుల్లో ఎలాంటి పరిస్థితులను అయితే ఎదుర్కొన్నానో ఈ సినిమాలో కూడా అచ్చం అలాంటి సంఘటనలే ఉన్నాయని పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు.‘ABCD’కి తన వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పారు. తను చదువుకునే రోజుల్లో ఎలాంటి పరిస్థితులను అయితే ఎదుర్కొన్నానో ఈ సినిమాలో కూడా అచ్చం అలాంటి సంఘటనలే ఉన్నాయని పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

By May 14, 2019 at 12:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-sirish-about-his-father-aravind-at-abcd-pre-release-event/articleshow/69321110.cms

No comments