Breaking News

లండన్‌లో హైదరాబాదీని హత్యచేసింది సహోద్యోగే.. కారణం ఇదే!


హైదరాబాద్‌‌కు చెందిన యువకుడు నదీముద్దీన్ హమీద్ మహ్మద్ గతవారం లండన్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గత ఆరేళ్లుగా భార్యతో కలిసి లండన్‌లో ఉంటోన్న నజీముద్దీన్, సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌‌కు చెందిన యువకుడు నదీముద్దీన్ హమీద్ మహ్మద్ గతవారం లండన్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. గత ఆరేళ్లుగా భార్యతో కలిసి లండన్‌లో ఉంటోన్న నజీముద్దీన్, సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు.

By May 12, 2019 at 12:19PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/pak-national-held-for-hyderabad-youth-nadimuddin-murder-in-london/articleshow/69291143.cms

No comments