Breaking News

ఓ మై 'గాడ్'.. దేవుళ్లకూ ఉక్కపోత.. గర్భగుడిలో ఫ్యాన్లు, కూలర్లు


సమ్మర్ దెబ్బకు జనాలు ఇంట్లో హాయిగా ఏసీలు, కూలర్ల కింద సేద తీరుతున్నారు. మనుషులేనా.. దేవుళ్లకు కూడా ఉక్కపోయదా.. ఇదేం తిక్క ప్రశ్నని షాకవ్వకండి. దేవుళ్లకు ఉక్కపోత తప్పడం లేదట.. అందుకే గర్భగుడిలో కూలర్లు, ఏసీలు పెట్టేస్తున్నారు.సమ్మర్ దెబ్బకు జనాలు ఇంట్లో హాయిగా ఏసీలు, కూలర్ల కింద సేద తీరుతున్నారు. మనుషులేనా.. దేవుళ్లకు కూడా ఉక్కపోయదా.. ఇదేం తిక్క ప్రశ్నని షాకవ్వకండి. దేవుళ్లకు ఉక్కపోత తప్పడం లేదట.. అందుకే గర్భగుడిలో కూలర్లు, ఏసీలు పెట్టేస్తున్నారు.

By May 10, 2019 at 04:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coolers-and-acs-installed-inside-temples-in-kanpur-to-protect-gods-from-summer-heat/articleshow/69267820.cms

No comments