ఏపీలో మరో ఐదు రోజులు నిప్పుల కుంపటే.. తెలంగాణలో కొంత ఉపశమనం!

తెలుగు రాష్ట్రాల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలు ఠారెత్తించడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలు ఠారెత్తించడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు.
By May 11, 2019 at 07:59AM
By May 11, 2019 at 07:59AM
No comments