Breaking News

ఇంటి ముందు నిద్రిస్తున్న కవల చిన్నారులను చిదిమేసిన ట్రాక్టర్


చెట్టు కింద చల్లగా సేదతీరుతున్న కవల చిన్నారులను ట్రాక్టర్ చిదిమేసింది. కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మరణించగా.. బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. చెట్టు కింద చల్లగా సేదతీరుతున్న కవల చిన్నారులను ట్రాక్టర్ చిదిమేసింది. కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మరణించగా.. బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు.

By May 13, 2019 at 10:33PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/girl-dies-as-tractor-crushes-twins-in-karimnagar/articleshow/69313568.cms

No comments