Bigg Boss Telugu: కౌశల్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో శ్యామల రచ్చ.. వాళ్లు మిస్సింగ్

బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలుపుకుని మొత్తం 18 మంది సెలబ్రిటీలు ఉండగా.. అందులో ఐదుగురు మాత్రమే కౌశల్ బర్త్ డే సెలబ్రేషన్స్‌కి హాజరయ్యారు. బిగ్ బాస్ టైటిల్ పోరులో కౌశల్ హౌస్‌లో ఏకాకిగా ఉన్న కౌశల్ టైటిల్‌ని ఎగరేసుకుని పోగా.. మిగిలిన కంటెస్టెంట్స్ ఆయనకు శత్రువులుగా మారారు. బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలుపుకుని మొత్తం 18 మంది సెలబ్రిటీలు ఉండగా.. అందులో ఐదుగురు మాత్రమే కౌశల్ బర్త్ డే సెలబ్రేషన్స్‌కి హాజరయ్యారు. బిగ్ బాస్ టైటిల్ పోరులో కౌశల్ హౌస్‌లో ఏకాకిగా ఉన్న కౌశల్ టైటిల్‌ని ఎగరేసుకుని పోగా.. మిగిలిన కంటెస్టెంట్స్ ఆయనకు శత్రువులుగా మారారు.
By May 14, 2019 at 01:32PM
By May 14, 2019 at 01:32PM
No comments