Breaking News

bigg boss telugu 3 contestants: శ్రీముఖి ‘పటాస్’ నుండి ఔట్.. బిగ్ బాస్‌కి ఇన్!


సీజన్ 1తో పోలిస్తే.. సీజన్ 2లో కంటెస్టెంట్స్ చాలా వీక్ అనే చెప్పాలి. ఆ ప్రభావం రేటింగ్స్‌పై కూడా పడింది. అయితే సీజన్ 3 ద్వారా ఆ లోటును పూడ్చేందుకు ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్‌గా హౌస్‌కి తీసుకురాబోతున్నారు. సీజన్ 1తో పోలిస్తే.. సీజన్ 2లో కంటెస్టెంట్స్ చాలా వీక్ అనే చెప్పాలి. ఆ ప్రభావం రేటింగ్స్‌పై కూడా పడింది. అయితే సీజన్ 3 ద్వారా ఆ లోటును పూడ్చేందుకు ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్‌గా హౌస్‌కి తీసుకురాబోతున్నారు.

By May 16, 2019 at 08:19PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-sreemukhi-chance-to-participate-as-contestant-in-telugu-bigg-boss-3/articleshow/69361794.cms

No comments