Breaking News

Amethi: సొంత నియోజకవర్గంలో రాహుల్ గాంధీపై దాడి.. ఫొటోలు వైరల్!


కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తుంటే మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్న అమెథీ నియోజకవర్గ ప్రజలు ఆయనపై దాడి చేశారని ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తుంటే మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్న అమెథీ నియోజకవర్గ ప్రజలు ఆయనపై దాడి చేశారని ప్రచారం జరుగుతోంది.

By May 11, 2019 at 04:21PM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/did-congress-president-rahul-gandhi-was-beaten-up-in-amethi/articleshow/69281560.cms

No comments