Breaking News

టీవీ9 సీఈవో రవి ప్రకాష్ ఇంట్లో సైబర్ క్రైమ్ పోలీసుల సోదాలు


టీవీ9కు సంబంధించిన ఓ కేసు విషయంలో ఈ సోదాలు జరిగిన్నట్లు తెలుస్తోంది. రవి ప్రకాష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. టీవీ9కు సంబంధించిన ఓ కేసు విషయంలో ఈ సోదాలు జరిగిన్నట్లు తెలుస్తోంది. రవి ప్రకాష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారట.

By May 09, 2019 at 12:52PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cyber-crime-police-raids-on-tv9-ceo-ravi-prakash-house-and-office/articleshow/69247763.cms

No comments