Breaking News

భార్యకు 59 కత్తిపోట్లు.. ఆవేశంలో కిరాతకంగా చంపిన భర్త


దర్యాప్తులో వెల్లడైన విషయాలతో దర్యాప్తు అధికారులు షాకయ్యారు. లారెన్స్ తన భార్యను 59సార్లు పొడిచినట్లు తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి కూడా విచారణలో భాగంగా నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దర్యాప్తులో వెల్లడైన విషయాలతో దర్యాప్తు అధికారులు షాకయ్యారు. లారెన్స్ తన భార్యను 59సార్లు పొడిచినట్లు తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి కూడా విచారణలో భాగంగా నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

By May 13, 2019 at 03:25PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/uk-man-laurens-brand-who-stabbed-indian-origin-wife-59-times-jailed-for-life/articleshow/69307017.cms

No comments