ఏపీలో నేడూ భానుడు భగభగలు.. తెలంగాణలో 47 మంది మృతి

గతంలో ఎన్నడూ లేనతంగా తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల అధికంగా నమోదవుతున్నాయి. ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనతంగా తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఆరు డిగ్రీల అధికంగా నమోదవుతున్నాయి. ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు.
By May 31, 2019 at 08:24AM
By May 31, 2019 at 08:24AM
No comments