జనగాం: ప్రియుడితో పెళ్లి కోసం భర్తను చంపిన భార్య.. 4 నెలల తర్వాత బట్టబయలు!

భర్త కళ్లుగప్పి తన ఇంటి పక్కన నివాసం ఉండే వ్యక్తితో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. అందుకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో 4 నెలల తర్వాత దారుణం వెలుగులోకి వచ్చింది.భర్త కళ్లుగప్పి తన ఇంటి పక్కన నివాసం ఉండే వ్యక్తితో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. అందుకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో 4 నెలల తర్వాత దారుణం వెలుగులోకి వచ్చింది.
By May 19, 2019 at 12:03AM
By May 19, 2019 at 12:03AM
No comments