ఆపరేషన్ మిస్ ఫైర్.. తాలిబన్లకు బదులు 18 మంది సైనికులు మృతి

చిన్న సమన్వయ లోపం కారణంగా పూడ్చలేని నష్టం జరిగింది. అమెరికా వైమానిక దళం జరిపిన బాంబు దాడుల్లో అఫ్గాన్ పోలీసులు 18 మంది మరణించారు. ఆ దాడులు జరపాలని కోరింది వారే కావడం విషాదం.చిన్న సమన్వయ లోపం కారణంగా పూడ్చలేని నష్టం జరిగింది. అమెరికా వైమానిక దళం జరిపిన బాంబు దాడుల్లో అఫ్గాన్ పోలీసులు 18 మంది మరణించారు. ఆ దాడులు జరపాలని కోరింది వారే కావడం విషాదం.
By May 18, 2019 at 11:17PM
By May 18, 2019 at 11:17PM
No comments