Breaking News

‘సాహో’తో ఢీ సేఫ్ కాదు.. ‘మన్మథుడు 2’ను ముందుకు జరిపిన కింగ్!


స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ‘సాహో’ను ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు నాగార్జున హీరోగా నటిస్తోన్న ‘మన్మథుడు 2’ సినిమాను కూడా ఆగస్టులోనే విడుదల లక్ష్యంగా పెట్టుకుని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ‘సాహో’ను ఆగస్టు 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు నాగార్జున హీరోగా నటిస్తోన్న ‘మన్మథుడు 2’ సినిమాను కూడా ఆగస్టులోనే విడుదల లక్ష్యంగా పెట్టుకుని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.

By May 13, 2019 at 12:10PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nagarjuna-seeks-to-avert-box-office-clash-of-manmadhudu-2-with-prabhas-saaho/articleshow/69303916.cms

No comments