Breaking News

ప్రాణాలు తీస్తున్న సూరీడు.. మూడు నెలల్లో 200 మంది మృతి


రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వరుసగా ఐదురోజుల పాటు 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైతే ఆ ప్రాంతంలో వడగాలులు ఉన్నట్లు పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వరుసగా ఐదురోజుల పాటు 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైతే ఆ ప్రాంతంలో వడగాలులు ఉన్నట్లు పరిగణనలోకి తీసుకుంటారు.

By May 19, 2019 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/morethan-200-dead-due-to-heatwaves-in-telangana-this-year/articleshow/69393914.cms

No comments