Breaking News

గ్రామీణ పేదలకు గుడ్ న్యూస్.. వచ్చే మూడేళ్లలో 1.8 కోట్ల ఇళ్ల నిర్మాణం


ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా వచ్చే మూడేళ్లలో 1.8 కోట్ల ఇళ్లను నిర్మించాలినన కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.2.6 లక్షల కోట్లను వెచ్చించనున్నాయి.ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా వచ్చే మూడేళ్లలో 1.8 కోట్ల ఇళ్లను నిర్మించాలినన కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.2.6 లక్షల కోట్లను వెచ్చించనున్నాయి.

By May 28, 2019 at 02:31PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/1-8-crore-more-rural-houses-in-next-three-years-tops-nda-government-agenda/articleshow/69536445.cms

No comments