Breaking News

Women Harassment In Tollywood: ఫలించిన శ్రీరెడ్డి పోరాటం.. వేధింపులపై జీవో జారీ


సినిమా,టివి పరిశ్రమలో మహిళా ఆర్టిస్టుల మీద లైంగిక వేధింపులపై 25 మందితో కమిటీని నియమించిన తెలంగాణా ప్రభుత్వం. సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ కమిటీలో కీలక సభ్యులుగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా,టివి పరిశ్రమలో మహిళా ఆర్టిస్టుల మీద లైంగిక వేధింపులపై 25 మందితో కమిటీని నియమించిన తెలంగాణా ప్రభుత్వం. సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ కమిటీలో కీలక సభ్యులుగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం.

By April 17, 2019 at 07:47PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sri-reddy-effect-telangana-government-appoints-high-level-committee-for-women-harassment-in-tollywood/articleshow/68925531.cms

No comments