Vijayasai Reddy మీ లెక్కలు సరిచూసుకోండి, ఇప్పటికైనా నేర్చుకోండి: లక్ష్మీనారాయణ స్ట్రాంగ్ రిప్లయ్

జనసేన 88 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన 65 సీట్లలోనే పోటీ చేసిందని విజయసాయి ట్వీట్ చేశారు. దీనికి లక్ష్మీనారాయణ గట్టిగా బదులిచ్చారు.జనసేన 88 స్థానాల్లో విజయం సాధిస్తుందన్న లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన 65 సీట్లలోనే పోటీ చేసిందని విజయసాయి ట్వీట్ చేశారు. దీనికి లక్ష్మీనారాయణ గట్టిగా బదులిచ్చారు.
By April 19, 2019 at 08:38PM
By April 19, 2019 at 08:38PM
No comments