TRS Foundation Day: స్వరూపానంద ఆశీస్సులు పొందిన కేసీఆర్

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఫిల్మ్ నగర్లోని దైవ సన్నిధానంలో ఆయన స్వామీజీని కలిశారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఫిల్మ్ నగర్లోని దైవ సన్నిధానంలో ఆయన స్వామీజీని కలిశారు.
By April 27, 2019 at 04:24PM
By April 27, 2019 at 04:24PM
No comments