Breaking News

TDP: సైకిల్ గుర్తుకి సమంత ఓటు.. హేట్ చేస్తూ చుక్కలు చూపిస్తున్న ఫ్యాన్స్


హేట్ యూ సమంత. నీ సినిమాలు ఇక చూడను. నువ్ ఈ పోస్ట్ చేయడం ద్వారా మంచి అభిమానుల్ని కోల్పోయావు. నీ నుండి ఇలాంటి పోస్ట్ ఊహించలేదు. నీవు చెప్పిన పార్టీకి ఎలా ఓటు వేస్తామని అనుకుంటున్నావు. హేట్ యూ సమంత. నీ సినిమాలు ఇక చూడను. నువ్ ఈ పోస్ట్ చేయడం ద్వారా మంచి అభిమానుల్ని కోల్పోయావు. నీ నుండి ఇలాంటి పోస్ట్ ఊహించలేదు. నీవు చెప్పిన పార్టీకి ఎలా ఓటు వేస్తామని అనుకుంటున్నావు.

By April 11, 2019 at 07:22PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-akkineni-samantha-trolled-for-supporting-tdp-candidate-in-repalle/articleshow/68835849.cms

No comments