TDP Ads 2019: సంక్షేమం యాడ్స్‌లో.. అభివృద్ధి గ్రాఫిక్స్‌లో: హైపర్ ఆది

పాపం ఇంట్లో ఆడవాళ్లు ఏదో కాసేపు టీవీ చూద్దాం అని టీవీ ఆన్ చేస్తే.. ‘ఆయన వస్తున్నాడట.. ఆయన మళ్లీ రావాలట’.. ఈలోపు వీళ్ల ఆయన వచ్చి ఛానల్ మార్చి క్రికెట్ పెడుతున్నాడు. పాపం ఆ కాసేపు సీరియల్స్ చూసే భాగ్యం లేదు. పాపం ఇంట్లో ఆడవాళ్లు ఏదో కాసేపు టీవీ చూద్దాం అని టీవీ ఆన్ చేస్తే.. ‘ఆయన వస్తున్నాడట.. ఆయన మళ్లీ రావాలట’.. ఈలోపు వీళ్ల ఆయన వచ్చి ఛానల్ మార్చి క్రికెట్ పెడుతున్నాడు. పాపం ఆ కాసేపు సీరియల్స్ చూసే భాగ్యం లేదు.
By April 08, 2019 at 01:34PM
By April 08, 2019 at 01:34PM
No comments