Breaking News

వర్మ ‘కోబ్రా’: వామ్మో.. ఇది గ్యాంగ్ స్టర్ నయీం బయోపిక్!


అత్యంత ప్రమాదకరమైన ఒక క్రిమినల్ బయోపిక్‌‌గా ‘కోబ్రా’ను తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అత్యంత ప్రమాదకరమైన ఒక క్రిమినల్ బయోపిక్‌‌గా ‘కోబ్రా’ను తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు కలిసి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

By April 08, 2019 at 01:46PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-cobra-movie-first-look-launched/articleshow/68775383.cms

No comments