Tamilrockers షాకింగ్.. విడుదలకు ముందే ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ లీక్

ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ సినిమాకు భారత్‌లో ఈ రేంజ్ క్రేజ్ రాలేదు. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది.ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు ఏ హాలీవుడ్ సినిమాకు భారత్‌లో ఈ రేంజ్ క్రేజ్ రాలేదు. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది.
By April 25, 2019 at 10:45AM
By April 25, 2019 at 10:45AM
No comments