Breaking News

Rana Daggubati: నాకు అమ్మాయి,పెళ్లి,పిల్లలు అర్ధం కారు.. అయినా ఏడ్చా: ‘జెర్సీ’ థాంక్స్ మీట్‌లో రానా


నేను సక్సెస్ మీట్‌కి వచ్చి చాలా రోజులైంది. ఈ సినిమా చూసిన తరవాత ఖచ్చితంగా రావాలని అనుకున్నా. నాకు లైఫ్‌లో అర్ధంకాని బేసిక్‌వి చాలా ఉన్నాయి. క్రికెట్ అర్ధం కాదు.. పెళ్లి అర్ధం కాదు.. అమ్మాయిలు అర్ధం కారు.. పిల్లలు ఇంకా అర్ధంకారు.నేను సక్సెస్ మీట్‌కి వచ్చి చాలా రోజులైంది. ఈ సినిమా చూసిన తరవాత ఖచ్చితంగా రావాలని అనుకున్నా. నాకు లైఫ్‌లో అర్ధంకాని బేసిక్‌వి చాలా ఉన్నాయి. క్రికెట్ అర్ధం కాదు.. పెళ్లి అర్ధం కాదు.. అమ్మాయిలు అర్ధం కారు.. పిల్లలు ఇంకా అర్ధంకారు.

By April 28, 2019 at 09:36PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/daggubati-rana-funny-speech-at-jersey-thank-you-meet/articleshow/69085944.cms

No comments