Breaking News

పడగెత్తిన 'ఫణి'.. తీవ్ర తుఫాన్‌గా తీరంవైపు


ఫణి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉండగా.. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 990 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1170 కి.మీ.దూరంలో కేంద్రీకృతమయ్యింది. ఫణి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉండగా.. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 990 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1170 కి.మీ.దూరంలో కేంద్రీకృతమయ్యింది.

By April 28, 2019 at 09:51PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cyclonic-fani-likely-to-turn-into-severe-cyclonic-storm/articleshow/69086060.cms

No comments