Breaking News

Nee Neeli Kannulona: ‘డియర్ కామ్రేడ్’ ఫస్ట్ సాంగ్.. ప్రేమజోల అంటే ఇదే!


విజయ్ దేవరకొండ, రష్మికా జోడీగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘నీ నీలి కన్నుల్లోని’ అంటూ సాగిన ఈ సాంగ్ ప్రేమ జోల పాడినట్టుగా హాయిగా ఉంది. ఆ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.. విజయ్ దేవరకొండ, రష్మికా జోడీగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘నీ నీలి కన్నుల్లోని’ అంటూ సాగిన ఈ సాంగ్ ప్రేమ జోల పాడినట్టుగా హాయిగా ఉంది. ఆ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం..

By April 08, 2019 at 11:55AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijay-deverakonda-rashmika-mandanna-starrer-dear-comrade-first-song-out/articleshow/68773517.cms

No comments