Breaking News

Maharshi Song: ‘మహర్షి’ పదరా.. పదరా సాంగ్.. రైతుగా మహేష్ వావ్


మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘మహర్షి’ చిత్రంలోని నాలుగో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. పదరా.. పదరా అంటూ సాగిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ అందించగా.. శంకర్ మహదేవన్ ఆలపించారు. మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘మహర్షి’ చిత్రంలోని నాలుగో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. పదరా.. పదరా అంటూ సాగిన ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ అందించగా.. శంకర్ మహదేవన్ ఆలపించారు.

By April 24, 2019 at 04:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maharshi-fourth-single-padara-padara-lyrical-song-released/articleshow/69024765.cms

No comments