Lakshmis NTR: వర్మకు చుక్కెదురు.. పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

చిత్ర విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు వెల్లడించిన నిర్ణయం పట్ల అత్యవసర విచారణ చేపట్టాలని నిర్మాత తరుఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.చిత్ర విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు వెల్లడించిన నిర్ణయం పట్ల అత్యవసర విచారణ చేపట్టాలని నిర్మాత తరుఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
By April 01, 2019 at 03:50PM
By April 01, 2019 at 03:50PM
No comments