Breaking News

Jagan నేను మగాణ్ని.. కేసీఆర్ బిస్కెట్లు పడేస్తే నీలా.. : పవన్


తణుకులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీతో తాను కలవకపోవడానికి కారణమేంటో పవన్ తెలిపారు. జగన్‌లా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ దగ్గర తాకట్టు పెట్టలేనని పవన్ చెప్పారు. తణుకులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీతో తాను కలవకపోవడానికి కారణమేంటో పవన్ తెలిపారు. జగన్‌లా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ దగ్గర తాకట్టు పెట్టలేనని పవన్ చెప్పారు.

By April 01, 2019 at 03:28PM


Read More https://telugu.samayam.com/elections/janasena/janasena-chief-pawan-kalyan-fires-on-ys-jagan-in-tanuku-pbulic-meeting/articleshow/68669293.cms

No comments