Kashmir: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను సైన్యం మరింత ముమ్మరం చేసింది. నాలుగు రోజుల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్లలో పది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను సైన్యం మరింత ముమ్మరం చేసింది. నాలుగు రోజుల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్లలో పది మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి.
By April 01, 2019 at 10:25AM
By April 01, 2019 at 10:25AM
No comments