Breaking News

Jayabheri Group ఉద్యోగుల నుంచి రూ.2 కోట్లు స్వాధీనం.. చిక్కుల్లో మురళీ మోహన్?


జయభేరీ గ్రూప్‌నకు చెందిన ఇద్దరు ఉద్యోగుల నుంచి సైబరాబాద్ పోలీసులు రూ.2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును రాజమండ్రి తరలిస్తున్నామని వారు పోలీసులకు తెలిపారు. జయభేరీ గ్రూప్‌నకు చెందిన ఇద్దరు ఉద్యోగుల నుంచి సైబరాబాద్ పోలీసులు రూ.2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బును రాజమండ్రి తరలిస్తున్నామని వారు పోలీసులకు తెలిపారు.

By April 04, 2019 at 12:16AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/rs-2-crore-cash-seized-from-jayabheri-group-employees-case-filed-at-madhapur-police-station/articleshow/68712955.cms

No comments