Breaking News

Chhattisgarh: మావోల పంజా.. బీజేపీ ఎమ్మెల్యే సహా ఆరుగురు దుర్మరణం!


ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. మావోలు మందుపాతర పేల్చడంతో బీజేపీ ఎమ్మెల్యే సహా ఆరుగురు చనిపోయారని సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. మావోలు మందుపాతర పేల్చడంతో బీజేపీ ఎమ్మెల్యే సహా ఆరుగురు చనిపోయారని సమాచారం.

By April 09, 2019 at 06:23PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/bjp-mla-5-security-personnel-killed-in-maoist-attack-in-dantewada/articleshow/68797254.cms

No comments