Breaking News

Buddha Venakannaపై మోహన్ బాబు ఘాటు ట్వీట్లు, కాసేపటికే డిలీట్!


టీడీపీ నేత బుద్ధా వెంకన్నకు సినీ నటుడు మోహన్ బాబు ట్విట్టర్లో ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. నెల క్రితం మీరు మా ఇంటికొచ్చి ఏం మాట్లాడారో మర్చిపోకండన్నారు. కానీ కాసేపటికే ఆయన ఈ ట్వీట్లను డిలీట్ చేశారు.టీడీపీ నేత బుద్ధా వెంకన్నకు సినీ నటుడు మోహన్ బాబు ట్విట్టర్లో ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. నెల క్రితం మీరు మా ఇంటికొచ్చి ఏం మాట్లాడారో మర్చిపోకండన్నారు. కానీ కాసేపటికే ఆయన ఈ ట్వీట్లను డిలీట్ చేశారు.

By April 02, 2019 at 12:50PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/mohan-babu-fires-on-tdp-mlc-buddha-venkanna/articleshow/68684369.cms

No comments