Breaking News

టీవీకి బానిసైన భార్య.. అర్ధరాత్రి చిరాకు, చంపేసిన భర్త


సినిమాలకు బానిసైన మహిళ. భర్త ఎంత నచ్చజెప్పినా వినిపించుకోని వైనం. అర్ధరాత్రిళ్లు నిద్ర లేక భర్తకు చిరాకు. కోపంతో గొంతు నులుమి చంపేసిన భర్త. మహారాష్ట్రలోని అంధేరిలో దారుణం.సినిమాలకు బానిసైన మహిళ. భర్త ఎంత నచ్చజెప్పినా వినిపించుకోని వైనం. అర్ధరాత్రిళ్లు నిద్ర లేక భర్తకు చిరాకు. కోపంతో గొంతు నులుమి చంపేసిన భర్త. మహారాష్ట్రలోని అంధేరిలో దారుణం.

By April 11, 2019 at 08:04PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-for-watching-movies-all-night-in-maharashtras-andheri/articleshow/68836765.cms

No comments