అలాంటి వ్యక్తితో వచ్చి ఆరోపణలా.. టీడీపీకి ఈసీ ఘాటు లేఖ

ఏపీలో ఎన్నికల తీరుపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేసిన ఫిర్యాదుకు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రతిస్పందించింది. ఈ మేరకు టీడీపీకి ఓ లేఖ రాసింది.ఏపీలో ఎన్నికల తీరుపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేసిన ఫిర్యాదుకు కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రతిస్పందించింది. ఈ మేరకు టీడీపీకి ఓ లేఖ రాసింది.
By April 14, 2019 at 12:16AM
By April 14, 2019 at 12:16AM
No comments