Breaking News

ఓటు కోసం యాంకర్ రష్మి పోరాటం.. కదిలిన సీఎం


ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు వైజాగ్ వెళ్లిన రష్మికి నిరాశ ఎదురైంది. ఆమెతో పాటు ఆమె తల్లి ఓటుకి సంబంధించిన స్లిప్‌లు కాని.. ఓటర్ లిస్ట్ కాని అందలేదంటూ సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేసింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు వైజాగ్ వెళ్లిన రష్మికి నిరాశ ఎదురైంది. ఆమెతో పాటు ఆమె తల్లి ఓటుకి సంబంధించిన స్లిప్‌లు కాని.. ఓటర్ లిస్ట్ కాని అందలేదంటూ సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేసింది.

By April 11, 2019 at 05:28PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/arvind-kejriwal-reacts-on-anchor-rashmi-gautam-tweet-over-vote-in-ap/articleshow/68833799.cms

No comments