Breaking News

ఉగ్రదాడులు అనాగరికం.. శ్రీలంకకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ


ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.శ్రీలంక ప్రజలకు భారత్‌ బాసటగా నిలుస్తుందని చెబుతూ మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ, కోవింద్.ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.శ్రీలంక ప్రజలకు భారత్‌ బాసటగా నిలుస్తుందని చెబుతూ మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ, కోవింద్.

By April 21, 2019 at 03:22PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/strongly-condemn-the-horrific-blasts-in-sri-lanka-president-kovind-pm-modi-in-twitter/articleshow/68976216.cms

No comments