బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అరెస్టు.. నాంపల్లిలో ఉద్రిక్తత

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయణ్ని అరెస్టు చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అరెస్టు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయణ్ని అరెస్టు చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అరెస్టు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
By April 29, 2019 at 04:18PM
By April 29, 2019 at 04:18PM
No comments