రాష్ట్రం రావణకాష్టం, ఇదేనా ప్రజాస్వామ్యం.. ఢిల్లీలో చంద్రబాబు

ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రధాని మోదీ సూచనల మేరకే ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. ఢీల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు.ఎన్నికల నిర్వహణలో ఈసీ దారుణంగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రధాని మోదీ సూచనల మేరకే ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు. ఢీల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు.
By April 13, 2019 at 04:17PM
By April 13, 2019 at 04:17PM
No comments