Breaking News

జనసేనకు జైకొడుతూనే.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్


జనసేనకు నా సపోర్ట్ ఉంటుందని ప్రకటించిన అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అంతకు ముందు ఆయన నాగబాబుకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.జనసేనకు నా సపోర్ట్ ఉంటుందని ప్రకటించిన అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అంతకు ముందు ఆయన నాగబాబుకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.

By April 06, 2019 at 08:30PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/andhra-pradesh/news/stylish-star-allu-arjun-shares-a-tweet-on-supports-ysrcp-mla-candidate-in-ap-elections/articleshow/68755800.cms

No comments