శ్రీనివాస్ ‘రాక్షసుడు’.. డైలాగ్ రైటర్‌గా దేవీశ్రీ తమ్ముడు!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ‘రాక్షసుడు’ మూవీ ఫస్ట్‌లుక్ ఉగాది సందర్భంగా శనివారం విడుదలైంది. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ‘రాక్షసుడు’ మూవీ ఫస్ట్‌లుక్ ఉగాది సందర్భంగా శనివారం విడుదలైంది. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
By April 06, 2019 at 08:36PM
By April 06, 2019 at 08:36PM
No comments