Breaking News

జనసేన ప్రచారానికి వరుణ్ తేజ్, బన్నీ: నాగబాబు భార్య పద్మజ


పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఏనాడు ఆయనతో ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణే వాళ్లను దూరం పెట్టారు.పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ప్రజల్లోకి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఏనాడు ఆయనతో ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణే వాళ్లను దూరం పెట్టారు.

By April 04, 2019 at 06:23PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-and-varun-tej-to-campaign-for-janasena-says-padmaja-konidela/articleshow/68724661.cms

No comments