అల్లు శిరీష్ ‘ABCD’.. ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు

కిందటేడాది డిసెంబర్‌లో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి ఫిబ్రవరిలో చిత్ర విడుదల ఉంటుందని ప్రకటించారు. కానీ, పలు కారణాల చేత సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తు్న్నారు.కిందటేడాది డిసెంబర్‌లో ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి ఫిబ్రవరిలో చిత్ర విడుదల ఉంటుందని ప్రకటించారు. కానీ, పలు కారణాల చేత సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తు్న్నారు.
By April 04, 2019 at 07:35PM
By April 04, 2019 at 07:35PM
No comments