ఇంటర్ ఫలితాల్లో తప్పులు నిజమే.. న్యాయం చేస్తాం: జనార్ధన్ రెడ్డి

ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయని త్రిసభ్య కమిటీ తేల్చినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఫలితాల్లో గందరగోళానికి కారణమై విద్యార్థులు, వారి తల్లిదండ్రులను క్షోభ పెట్టిన ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇంటర్ ఫలితాల్లో తప్పులు దొర్లాయని త్రిసభ్య కమిటీ తేల్చినట్లు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఫలితాల్లో గందరగోళానికి కారణమై విద్యార్థులు, వారి తల్లిదండ్రులను క్షోభ పెట్టిన ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
By April 27, 2019 at 09:27PM
By April 27, 2019 at 09:27PM
No comments