Breaking News

జల్సాల కోసం సిటీ బస్సును ఎత్తుకెళ్లి.. వేరే వారికి విక్రయించి.. దొంగతనం జరిగిందిలా!


జల్సాలు చేయడానికి డబ్బులు లేకపోవడంతోనే సిటీ బస్సును ఎత్తుకెళ్లారని పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు అన్నాదమ్ములు బస్సును ఎత్తుకెళ్లి నాందేడ్‌లో అమ్మేశారని తెలిపారు.జల్సాలు చేయడానికి డబ్బులు లేకపోవడంతోనే సిటీ బస్సును ఎత్తుకెళ్లారని పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు అన్నాదమ్ములు బస్సును ఎత్తుకెళ్లి నాందేడ్‌లో అమ్మేశారని తెలిపారు.

By April 27, 2019 at 08:16PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/eight-including-two-brothers-held-for-stealing-trsrtc-bus-from-hyderabad/articleshow/69074197.cms

No comments