Breaking News

హాలీవుడ్ తమన్నా స్కార్లెట్ జాన్సన్.. అందాల ‘అవేంజర్’ హాట్ పిక్స్!


బ్లాక్ విడో లేదా నతాషా రోమనాఫ్‌గా సుపరిచితురాలైన ‘అవేంజర్స్’ నటి స్కార్లెట్ జాన్సన్.. ఫైట్లతోనూ కాదు, అందాలతోనూ కట్టిపడేస్తుంది. 34 ఏళ్ల వయస్సులోనూ 16 ఏళ్ల యువతిలా వన్నెలొలికే ఈ చిన్నదాని హాట్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘Avengers: Endgame’లో నేపథ్యంలో కుర్రకారంతా ఈమె కోసమే వెతుకుతున్నారు. బ్లాక్ విడో లేదా నతాషా రోమనాఫ్‌గా సుపరిచితురాలైన ‘అవేంజర్స్’ నటి స్కార్లెట్ జాన్సన్.. ఫైట్లతోనూ కాదు, అందాలతోనూ కట్టిపడేస్తుంది. 34 ఏళ్ల వయస్సులోనూ 16 ఏళ్ల యువతిలా వన్నెలొలికే ఈ చిన్నదాని హాట్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘Avengers: Endgame’లో నేపథ్యంలో కుర్రకారంతా ఈమె కోసమే వెతుకుతున్నారు.

By April 27, 2019 at 12:21AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/-/articleshow/69065110.cms

No comments