Breaking News

‘మన్మథుడు’తో రకుల్ చాలా క్యూట్ గురూ!!


కింగ్ నాగార్జున ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘మన్మథుడు’ చిత్రానికి 17 ఏళ్ల తరువాత సీక్వెల్ రాబోతుంది. నటుడిగా టాలీవుడ్‌లో ప్రూవ్ చేసుకున్న రాహుల్ రవీంద్రన్ (అందాల రాక్షసి ఫేమ్).. చి.ల.సౌ చిత్రంతో మెగాఫోన్ పట్టుకుని సక్సెస్ అయ్యారు. డెబ్యూతోనే హిట్ అందుకోవడంతో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్‌లతో ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. కింగ్ నాగార్జున ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘మన్మథుడు’ చిత్రానికి 17 ఏళ్ల తరువాత సీక్వెల్ రాబోతుంది. నటుడిగా టాలీవుడ్‌లో ప్రూవ్ చేసుకున్న రాహుల్ రవీంద్రన్ (అందాల రాక్షసి ఫేమ్).. చి.ల.సౌ చిత్రంతో మెగాఫోన్ పట్టుకుని సక్సెస్ అయ్యారు. డెబ్యూతోనే హిట్ అందుకోవడంతో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్‌లతో ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

By April 26, 2019 at 09:30PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nagarjuna-starrer-manmadhudu-2-movie-shooting-updates/articleshow/69062748.cms

No comments