Breaking News

పోర్చుగ‌ల్‌‌లో ‘మ‌న్మథుడు 2’.. చైతూ, అఖిల్ కుళ్లుకునే నాగ్ స్టైలిష్ లుక్స్


ఆయన 60కి చేరువైనా.. 30కి క్రాస్ అయిన ఇద్దరు కొడుకులూ ఉన్నా ఆయన గ్లామర్ విషయంలో యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. నాగార్జున ఏ సినిమా ఇంటర్వ్యూలో పాల్గొన్నా.. ఫంక్షన్లలలో కనిపించిన ఎదురయ్యే మొదటి ప్రశ్న మీరు ఏం తింటున్నారు? అని. నాగార్జున తాజా స్టిల్స్ చూస్తే ఈ సందేహం మనకి కూడా రాకమానదు. ఆయన 60కి చేరువైనా.. 30కి క్రాస్ అయిన ఇద్దరు కొడుకులూ ఉన్నా ఆయన గ్లామర్ విషయంలో యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. నాగార్జున ఏ సినిమా ఇంటర్వ్యూలో పాల్గొన్నా.. ఫంక్షన్లలలో కనిపించిన ఎదురయ్యే మొదటి ప్రశ్న మీరు ఏం తింటున్నారు? అని. నాగార్జున తాజా స్టిల్స్ చూస్తే ఈ సందేహం మనకి కూడా రాకమానదు.

By April 26, 2019 at 09:15PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nagarjuna-looks-is-ageless-and-rakul-looks-is-glamorous-manmadhudu-2-works-marvelous/articleshow/69062366.cms

No comments