Breaking News

దర్శకుడు వంశీ ఇంట వేడుక.. మహేష్, తారక్ సందడి


మహేష్‌బాబు, తారక్ మరోసారి కలిసి పార్టీలో పాల్గొనడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కిందటేడాది జూలైలో కూడా వంశీ పుట్టినరోజు వేడుకలో మహేష్‌బాబు, ఎన్టీఆర్ పాల్గొన్నారు.మహేష్‌బాబు, తారక్ మరోసారి కలిసి పార్టీలో పాల్గొనడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కిందటేడాది జూలైలో కూడా వంశీ పుట్టినరోజు వేడుకలో మహేష్‌బాబు, ఎన్టీఆర్ పాల్గొన్నారు.

By April 09, 2019 at 09:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-and-jr-ntr-glimpse-at-director-vamsi-paidipally-wife-birthday-party/articleshow/68788911.cms

No comments