Breaking News

‘జెర్సీ’ ఇప్పటికే 20 సార్లు చూశా.. సినిమాలో నేను కనిపించను: నాని


‘జెర్సీ’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.‘జెర్సీ’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

By April 09, 2019 at 09:03AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jersey-theatrical-trailer-will-be-out-on-april-12th-says-hero-nani/articleshow/68788543.cms

No comments